రోగం గనేరియా ఐతే డయేరియా కు వైద్యం చేస్తున్నారు మన మేధావులు....
ఈ దేశంలో అవినీతి వ్యవస్తీకృత లోపం...
వ్యవస్థ సంస్కరించబడాలని కోరుకోకుండా సామాజిక వర్గాలుగా విడిపోయి వ్యక్తుల మీద పడి ఏడుస్తున్నారు మన ఎఫ్.బీ మేధావులు....
అవినీతికి పాల్పడింది జగనా,చంద్ర బాబా,మరోకరా అన్నది అప్రస్తుతం....
అవినీతికి ఉతమిచ్చే వ్యవస్థ ఉన్నదన్నది సుస్వస్టం....
అసలింకో గొప్ప విషయం ఉందిక్కడ....
ఈ దేశంలోఅరవై ఏళ్ళ నుంచి ఒక్క శాతం కుడా రేటు పెరగని రంగం ఒక్క అవినీతే....
పాలకులేవరైనా,పార్టీలు ఏవైనా అవినీతి నిర్దిష్ట శాతాన్ని దాటలేదు...
పెరిగిన బడ్జెట్ తో పాటు అవినీతితో సంపాదించే మొత్తాలు పెరిగాయి....అంతే!
ఈ దేశంలో ప్రత్యక్ష పాలనా వ్యవస్థ రాకుండా,అధికార వికేంద్రీకరణ జరగకుండా,పాలకుల జవాబుదారీని పర్యవేక్షించే ప్రజా వ్యవస్తలు అభివృద్ధి జరగకుండా అవినీతిని రూపుమాపడం అసాధ్యం...!

No comments:
Post a Comment