స్వప్నగ్రస్తుడి నిషిద్ధ స్వప్నాలు
9.15.2013
మూడు ఆర్లు
ఆరంగులాల గర్భసంచి
ఆరంగులాల ఆకలిసంచి
ఆరడుగుల నేలతల్లి
మూడు ఆరుల మద్య
మూడుముక్కలాట 'జీవితం'.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment